'ఇతరులకు చేసే సేవతో వ‌చ్చే సంతృప్తి వెల‌క‌ట్ట‌లేనిది'

'ఇతరులకు చేసే సేవతో వ‌చ్చే సంతృప్తి వెల‌క‌ట్ట‌లేనిది'

NTR: స‌మాజంలో భాగ‌మైన మ‌నం సామాజిక బాధ్య‌త‌తో ఒక‌రికి చేసే సేవ వెల‌క‌ట్ట‌లేనిద‌ని జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. క‌లెక్ట‌రేట్‌లో యువ వాలంటీర్ల‌కు వాస‌వ్య మ‌హిళా మండ‌లి ఆధ్వ‌ర్యంలో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. దేశంలోనే మొద‌టిసారిగా జిల్లాలో టైమ్ బ్యాంక్ - మేము కూడా పేరుతో వినూత్న కార్య‌క్ర‌మాన్ని పైల‌ట్ ప్రాతిప‌దిక‌న అమ‌లుచేయ‌నున్న‌ట్లు తెలిపారు.