ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
VZM : విజయనగరం అయ్యన్నపేట మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్, టెట్, డీఎస్సీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నామని, నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖాధికారులు తెలిపారు. వివరాలను http://apcedmmwd.org వెబ్సైట్‌లో నమోదు చేసుకోవాలని, సందేహాలుంటే 86629 70567 నంబరును సంప్రదించాలన్నారు.