నర్సంపేటలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

నర్సంపేటలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

WGL: నర్సంపేటలో ప్రసంగిస్తున్న సీఎం రెవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దొంతి మధవరెడ్డి గారి విజయోత్సవ సభను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, వంటి గొప్ప వ్వక్తులు పుట్టిన గడ్డ ఇది అని కొనియాడారు. రైతులకు ఇందిరమ్మ పాలనలో 500 బోనస్ ఇచ్చి అదుకుంటామన్నారు. కరెంట్ కోతలు ఉండకుండా చేస్తానని పేర్కొన్నారు.