కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

కలెక్టరేట్‌లో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

MDK: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై పూల మాలలు సమర్పించి నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ నగేష్, కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు