స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

MDK: జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో గురువారం ఉదయం 9 గంటలకు 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా ప్రజలు, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, మహిళలు, యువకులు, యువజన సంఘం నాయకులు హాజరై విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.