కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆదోని జిల్లా ఏర్పాటు కోసం రాజీనామకు సిద్ధం: ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
★ కర్నూలులోని డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి రూ. కోటి విరాళం ప్రకటించిన మంత్రి TG భరత్
★ జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి PM ఉజ్వల యోజన: జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్
★ ఆలూరులో ఈసారి TDP జెండా ఎగరేస్తాం: MP నాగరాజు