పుణ్యక్షేత్రాల ప్రధాన రహదారులపై మంత్రి సమీక్ష
BDK: ప్రముఖ పుణ్య క్షేత్రాలను ప్రధాన రహదారులతో అనుసంధానిస్తూ సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి పొంగులేటి తెలిపారు. గోదావరి పుష్కరాలలోపు బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న పురాతన ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.