VIDEO: శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు
TPT: తిరుపతి శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా తాండవ డాన్స్ ఇన్స్టిట్యూట్, కోలార్ ఆధ్వర్యంలో భరతనాట్యం నృత్య ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి. గురువు ప్రియాంక నాయకత్వంలో విద్యార్థులు వివిధ నృత్యాంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సాంస్కృతిక విభాగానికి చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు.