VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

VIDEO: ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

HNK: ఐనవోలు మండలం పున్నేలు క్రాస్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సింగారం గ్రామానికి చెందిన తల్లి-కొడుకు బైక్‌పై వెళుతుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి పక్కకు పడిపోగా, యువకుడు పిన్నింటి అనిల్ (23) లారీ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. లండన్‌లో ఉన్నత చదువులు చదువుతున్నా అనిల్ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.