'కార్మికుల హక్కులు పరిరక్షణకు సమైక్యంగా ముందుకు రావాలి'

'కార్మికుల హక్కులు పరిరక్షణకు సమైక్యంగా ముందుకు రావాలి'

SKLM: కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సమైక్యంగా ముందుకు రావాలని CITU జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు కోరారు. శ్రీకూర్మంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. డిసెంబర్ 31న విశాఖలో జరగనున్న CITU అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లకు మేలు కలిగించే చర్యలను CITU ఖండించింది. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.