తణుకులో గాయపడిన వ్యక్తి మృతి

తణుకులో గాయపడిన వ్యక్తి మృతి

W.G: తణుకు కోర్టులో ప్లీడరు గుమస్తాగా పనిచేసే యార్లగడ్డ రవి (50) శనివారం పైడిపర్రు కూడలి వద్ద ఆర్టీసీ బస్సు కిందపడటంతో కాలు నుజ్జునుజ్జ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాజమహేంద్రవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఆయనకి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు..