నానో యూరియతో అధిక ఫలితాలు: కలెక్టర్

నానో యూరియతో అధిక ఫలితాలు: కలెక్టర్

KMR: నానో యూరియాను వాడి అధిక ఫలితాలను పొందాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లాలోని రైతులకు సూచించారు. బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తాడ్వాయి మండలంలోని తాడ్వాయి గ్రామ రైతులకు నానో యూరియా వాడకంపై క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ సమక్షంలో వరి పంటపై డ్రోన్ ద్వారా పిచికారి, అవగాహన కల్పించడం జరిగింది.