VIDEO: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
NLR: చేజర్ల ఆర్టీవో రాములు మంగళవారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించి, 19 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు వాహనాలు నడపరాదని సూచించారు. రోడ్డు నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.