'గ్యాస్ సిలిండర్ల గురించి అధైర్య పడొద్దు'

'గ్యాస్ సిలిండర్ల గురించి అధైర్య పడొద్దు'

MHBD: గ్యాస్ సిలిండర్ల కొరత ఉందని అపోహలకు పోయి ఎవరు అధైర్య పడద్దని గ్యాస్ గోదాములో సరిపడా స్టాక్ ఉందని తొర్రూరు ఎమ్మార్వో జి. శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఇవాళ పట్టణ కేంద్రంలోని భారత్ గ్యాస్ గోదామును ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన బుక్ చేసుకున్న వారం నుంచి పది రోజుల వ్యవధిలో లబ్ధిదారుని ఇంటికి సిలిండర్‌ను అందజేయాలని సిబ్బందికి సూచించారు.