VIDEO: వరి రైతుకు ఓదార్పు ఏది !
MLG: మొంథా తుఫాను ప్రభావంతో జిల్లాలోని వరి పంట నీట మునగడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టాపోయారు. జిల్లాలోని పలు మండలాల్లో మరి పంట నీట మునగడం, నేలబారడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇంత జరిగిన ప్రజాప్రతినిధులు, అధికారులు నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించి, రైతులకు ఎలాంటి భరోసా కల్పించకపోవడంతో ఓదార్పు కోసం రైతులు దిగాలుగా చూస్తున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.