కావలసిన సౌకర్యాలపై నివేదిక రూపొందించాలి: కలెక్టర్
WNP: జీజీహెచ్, ఎంసీహెచ్‌కు సంబంధించి ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై సంబంధిత విభాగాల హెచ్వోడీలు అందరు కలిసి నివేదిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ హలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆసుపత్రిలో ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన వైద్య సామాగ్రిని చక్కగా వినియోగించుకోవాలని సూచించారు.