వ్యభిచార కేసులో కీలక నిందితుడి అరెస్ట్

వ్యభిచార కేసులో కీలక నిందితుడి అరెస్ట్

MBNR: జిల్లా కేంద్రంలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్న కేసులో కీలక నిందితుడు సంతోష్ రెడ్డి, అతని అనుచరుడిని అరెస్ట్ చేసినట్టు రెండవ పట్టణ సీఐ ఐజాజుద్దీన్ వెల్లడించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అక్రమ కార్యకలాపాలపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని, ఇటువంటి చర్యలు చేయకూడదని హెచ్చరించారు.