ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12pm

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12pm

★ రామవరప్పాడులో వ్యభిచార గృహంపై ఆకస్మికంగా దాడులు.. ఏడుగురు అరెస్ట్
★ ఇబ్రహీంపట్నంలో మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొన్న వ్యక్తి స్పాట్ డెడ్
★ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా బాధితులను పరామర్శించిన మంత్రి నారాయణ
★ అవనిగడ్డలో సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్