శీతాకాలంలో వీటిని తింటున్నారా?
శీతాకాలంలో సహజంగానే ఇమ్యూనిటీ, జీవక్రియ మందగిస్తాయి. అందువల్ల శ్లేష్మం ఉత్పత్తిచేసే, చల్లని పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, బేకరీ ఫుడ్స్‌తో పాటు పుచ్చకాయ, ఫైనాపిల్, కర్బూజ, అరటి, ద్రాక్ష వంటి పండ్లకూ దూరంగా ఉండాలంటున్నారు. ఇవి శరీరాన్ని చల్లబరిచి శ్లేష్మం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా జలుబు, గొంతునొప్పి వస్తాయి.