'నిందితులను కఠినంగా శిక్షించాలి'

MBNR : తనపై హత్య చేసేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు ఇద్దరు ప్రయత్నిస్తున్నారని రియాల్టర్ బాలు నాయక్ మీడియా సమావేశంలో శనివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 10న తనపై హత్యాయత్నంకు ప్రయత్నించారని వారిని నుండి తప్పించుకున్నానని ప్రభుత్వం తనకు రక్షణ కల్పించాలన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు.