గుత్తిలో టీడీపీ నాయకుల సంబరాలు

గుత్తిలో టీడీపీ నాయకుల సంబరాలు

ATP: గుత్తిలో శుక్రవారం టీడీపీ నాయకులు సంబరాలు చేశారు. ముందుగా గాంధీ సర్కిల్ నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీచౌక్ వద్ద కేకును కట్ చేశారు. గుత్తి, పామిడి మండలం ఇంఛార్జి గుమ్మనూరు ఈశ్వర్ మాట్లాడుతూ.. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని మన అమరావతి అంటూ నినాదాలు చేశారు.