ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది: MLA

ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది: MLA

SKLM: ఆపదలో ఉన్నవారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. పాతపట్నం మండలం బూరగం గ్రామానికి చెందిన రాజా బిస్వాకి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు శుక్రవారం తన కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ. 96,274 చెక్కును ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు.