నేడు కొండాపురంలో మండల సర్వసభ్య సమావేశం

KDP: కొండాపురం వెలుగు కార్యాలయంలో మంగళవారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరగనుంది. ఎంపీపీ సి. లక్ష్మీదేవి అధ్యక్షత వహించనున్న ఈ సమావేశంలో ప్రజా ప్రతినిధులు, మండలస్థాయి అధికారులు పాల్గొనాలని ఎంపీడీవో కోరారు. పలు అభివృద్ధి పనులపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.