నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళిన వైసీపీ శ్రేణులు

నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్ళిన వైసీపీ శ్రేణులు

విశాఖ: పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి కంబాల జోగులు నామినేషన్ కార్యక్రమానికి కోటవురట్ల మండలంలో వివిధ గ్రామాల నుండి భారీగా తరలివెళ్లారు. కైలాసపట్నం గ్రామం నుండి జెడ్పీటీసీ ఉమాదేవి, వైకాపా నాయకులు సిద్ధాబత్తుల సత్తిబాబు, సిద్దాబత్తుల నాగేశ్వరరావు ఆద్వర్యంలో ర్యాలీగా తరలివెళ్లారు.