VIDEO: మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తేలేదు: బండి

KNR: మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లో మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చలు జరిపేది లేరని, తుపాకీని విడిచిపెట్టి లొంగిపోవాలని అన్నారు. తుపాకీ పట్టుకొని అమాయకులను పొట్టన పెట్టుకునే వాళ్లతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అన్నారు. మావోయిస్టులను నిషేధించింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.