చర్లపల్లి-బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లు

HYD: వేసవి రద్దీ నేపథ్యంలో చర్లపల్లి-బెర్హంపూర్ మార్గంలో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 9 నుంచి జూన్ 27 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 8.15గంటలకు చర్లపల్లి నుంచి బెర్హంపూర్‌కు(07027) ఈ నెల 10 నుంచి జూన్ 28 వరకు ప్రతి శనివారం బెర్హంపూర్ నుంచి చర్లపల్లికి(07028) ప్రత్యేక రైలు బయల్దేరనున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు.