మనజీర్ జిలానిని కలిసిన సుబ్బారెడ్డి

మనజీర్ జిలానిని కలిసిన సుబ్బారెడ్డి

NDL: మంగళగిరిలో డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీగా బుధవారం మనజీర్ జిలాని సామూన్ ఐఏఎస్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఏపీ రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి కలిశారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై ఎండీతో సుబ్బారెడ్డి చర్చించినట్లు పేర్కొన్నారు.