'ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి కళ నెరవేరింది'

'ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడి కళ నెరవేరింది'

SRCL: ఇందిరమ్మ ఇళ్లతో పేదవాడికల నెరవేరిందని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్‌‌లో ఇందిరమ్మ ఇల్లును శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఇల్లుతో పేదల కల నెరవేరిందన్నారు. జలగం టోనీ, మునిగల రాజు ఉన్నారు.