RDT కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

RDT కాలనీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

NLR: ఇటీవల సీపీఎం నేత పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్డీటీ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రూ.50 లక్షల నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. పెంచలయ్య జ్ఞాపకార్థం మరిన్ని కార్యక్రమాలు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.