మహిళల కోసం ప్రత్యేకమైన MSME పార్కులు

మహిళల కోసం ప్రత్యేకమైన MSME పార్కులు

HYD: తెలంగాణలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం ప్రత్యేకంగా MSME పార్కులను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీ-ఎనేబుల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొని మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంలో మహిళలను కీలక భాగస్వామ్యం చేస్తామన్నారు.