జిల్లాను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి: MLA

జిల్లాను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి: MLA

చిత్తూరు జిల్లాను క్రీడా హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ రవి నాయుడు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం చిత్తూరు మెసానిక్ మైదానం, ఇండోర్ స్టేడియాన్ని పరిశీలించారు. స్టేడియాన్ని మరమ్మతులు, క్రీడాకారులకు మెరుగైన వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. అనంతరం రూ.3 కోట్లతో మౌలిక వసతులు చేపడతామన్నారు.