VIDEO: హిందూ సమ్మేళనం భారీ బైక్ ర్యాలీ
KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం విరాట్ హిందూ సమ్మేళనం పురస్కరించుకొని బొమ్మందేవ్ పల్లి ఎక్స్ రోడ్ నుంచి నస్రుల్లాబాద్ రామాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హిందువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం రామాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిచ్కుంద పీఠాధిపతి బండయప్ప స్వామి పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.