పాలకుర్తిలో మెగా రక్తదాన శిబిరం

JNG: TPCC వైస్ ప్రెసిడెంట్, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ హనుమండ్ల ఝాన్సీరెడ్డి జన్మదినం సందర్భంగా పాలకుర్తి మండలంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువకులను ఝాన్సీరెడ్డి, MLA యశస్విని రెడ్డిలు అభినందించి ప్రశంసాపత్రాలు అందజేసారు.