27న మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా
MNCL: ఈనెల 23న నిర్వహించవలసిన మద్యం దుకాణాల దరఖాస్తుల డ్రా కార్యక్రమం వాయిదా వేసినట్లు మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు శ్రీరాంపూర్‌లోని పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పీవీఆర్ గార్డెన్స్‌లో డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు, నిర్ణీత తేదీ, సమయానికి హాజరుకావాలని కోరారు.