VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న గోస్తనీ నది

VIDEO: ఉదృతంగా ప్రవహిస్తున్న గోస్తనీ నది

VZM: తుఫాన్ వర్షాలు నేపథ్యంలో జామి మండలంలోని గోస్తనీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో భీమసింగి సోమయాజులపాలెం బ్రిడ్జిపై నుండి వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలను పోలీసులు నిషేధించారు. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.