'ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి'

'ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి'

అన్నమయ్య: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు రాయచోటి పట్టణంలో ట్రాఫిక్ సీఐ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రధాన కూడలి వద్ద వాహనదారులకు అవగాహన కలిగే విధంగా ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లను ధరించి, లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ సూచించారు.