హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆర్కేవ్యాలీ జట్టు విజయం

హ్యాండ్‌బాల్ పోటీల్లో ఆర్కేవ్యాలీ జట్టు విజయం

KDP: హ్యాండ్‌బాల్ పోటీల్లో ఒంగోలు ఇడుపులపాయ IIIT జట్టుపై ఆర్కేవ్యాలీ IIIT జట్టు విజయం సాధించింది. శనివారం ఆర్కేవ్యాలీ IIITలో ఇంటర్ క్యాంపస్ హ్యాండ్‌బాల్, సాఫ్ట్ బాల్ పోటీలను డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ప్రారంభించారు. ఈ పోటీల్లో ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని IIITల జట్లు పాల్గొన్నాయి. మానసిక ఆరోగ్యానికి క్రీడలు ఎంతో మేలు చేస్తాయన్నారు.