రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గాదారి సంజీవరెడ్డి

రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గాదారి సంజీవరెడ్డి

నిజామాబాద్ వినాయక నగర్‌లోని రాజా రెడ్డి నిలయంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయక నగర్‌లో ఎన్నికలు నిర్వహించినారు. నూతనంగా ఎన్నిక ఏర్పాటులో భాగంగా అధ్యక్షుడిగా గాదారి సంజీవరెడ్డి కార్యదర్శిగా మోతే నవీన్ రెడ్డి కోశాధికారిగా అరికెల శ్రీకాంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను పలువురు అభినందించినారు.