నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై

నారీ శక్తిపై అవగాహన కల్పించిన ఎస్సై

SKLM: పలాస(M) సుబ్బిగుడ్డి గ్రామంలో సోమవారం ఎస్సై నరసింహమూర్తి ఆధ్వర్యంలో నారీ శక్తి యాప్ పై స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి మహిళ తమ సెల్‌ఫోన్‌లో నారి శక్తి యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. సైబర్ క్రైమ్, మైనర్ బాలికల వివాహాలపై కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.