సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టులో షాక్
AP: YCP సోషల్ మీడియా మాజీ ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సజ్జల భార్గవ్‌రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని మండిపడింది. తనపై జారీ చేసిన LoCని రద్దు చేయాలని భార్గవ్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. LoCని రీకాల్ చేయాలని అన్నమయ్య జిల్లా SPకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.