VIDEO: జిల్లాలో దొంగలు బీభత్సం

JN: తరిగొప్పుల మండలం బొంతగట్టు నాగారం గ్రామంలో తాళంవేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగింది. దుండగులు నాలుగు తులాల బంగారం, 26 తులాల వెండి, 95 వేల నగదు అపహరించుకుపోయారు. శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.