సీఎం చంద్రబాబును కలిసిన సుగుణమ్మ

సీఎం చంద్రబాబును కలిసిన సుగుణమ్మ

TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తిరుపతి మాజీ ఎమ్మెల్యే, ఏపీ గ్రీనరీ & బ్యూటిఫికేషన్ ఛైర్మన్ సుగుణమ్మ శనివారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. నగరంలో చెరువుల అభివృద్ధి గురించి చర్చించారు.