ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు

JGL: యూసఫ్ నగర్ గ్రామంలో గల గ్రామపంచాయతీ ఆవరణలో ఆయిల్ ఫామ్ సాగుపై వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీహరి, హార్టికల్చర్ ఆఫీసర్ రజిత ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ సాగుకు ప్రభుత్వం రాయితీని కల్పిస్తుందన్నారు. అంతేకాకుండా డ్రిప్ పరికరాలు సైతం సబ్సిడీపై అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.