శ్రీ సంతోషిమాతను దర్శించుకున్న పాతపట్నం ఎమ్మెల్యే

శ్రీ సంతోషిమాతను దర్శించుకున్న పాతపట్నం ఎమ్మెల్యే

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న శ్రీ సంతోషిమాత అమ్మవారిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలుకుతూ.. ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఆలయ సిబ్బంది జ్ఞాపకను బహుకరించారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆయనతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.