తమకు ఎవరితోనూ వివాదాలు లేవు: భగవత్

తమకు ఎవరితోనూ వివాదాలు లేవు: భగవత్

తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, వివాదాలకు దూరంగా ఉంటామని RSS చీఫ్ మోహన్ భగవత్ వెల్లడించారు. అందరితో కలిసి ముందుకు సాగడమే తమ స్వభావం, సంస్కృతి అని తెలిపారు. ఈ సంస్కృతి అనేక విదేశీ దేశాల మాదిరిగా లేదన్నారు. భారతీయ రాష్ట్ర భావన ఇతర దేశాల నేషనల్ భావన కంటే చాలా భిన్నమైనదని పేర్కొన్నారు. అహంకారాలు కరిగిపోయిన తర్వాతే మన దేశం ఉనికిలోకి వచ్చిందని చెప్పారు.