'పశువులకు వ్యాక్సిన్ తప్పనిసరి'
SKLM: పశువులకు వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలని సారవకోట పీఏసిఎస్ ఛైర్మెన్ సురవరపు తిరుపతి రావు సూచించారు. ఇవాళ బొంతులో పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో పశువులకు వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు పడుతున్నాయని పశువులకు వ్యాధులు రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు.