ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన కామెంట్స్

AP: CPM నేత పెంచలయ్య హత్య ఘటనపై MLA కోటంరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 'జగన్ నెల్లూరు పర్యటనలో జనం ఖర్చుల కోసం ఓ కార్పొరేటర్ ద్వారా ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కామాక్షి రూ.5 లక్షలు పంపించారనే ప్రచారం ఉంది. పెంచలయ్యను హత్య చేయించిన కామాక్షమ్మ YCP నాయకురాలు. ఆయన హత్యతో నాకు సంబంధం ఉందని CPM నేతలు అంటే ఏ శిక్ష విధించినా సిద్ధంగా ఉన్నా' అని పేర్కొన్నారు.