నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్
నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్ట్ అయ్యారు. గతేడాది దేశంలో జరిగిన జెన్‌జీ నిరసనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణం చేసిన మరుసటి రోజే ఈ అరెస్ట్ జరగడం గమనార్హం.