“మన వార్డు మన బాధ్యత” కార్యక్రమంపై సమావేశం
NDL: నంద్యాల SDPI అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మక్బూల్ భాషా అధ్యక్షతన, పట్టణ బ్రాంచ్ అధ్యక్షులతో "మన వార్డు మన బాధ్యత” కార్యక్రమంపై శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఉపాధ్యక్షులు మాజీద్ ఖాన్, వార్డు స్థాయిలో ప్రజా సేవా కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు.