ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం: MLA అనిల్ జాదవ్
★ రూ.50 వేలు దాటితే నగదు సీజ్: కలెక్టర్ రాజర్షి షా 
★ MNCL: కాంగ్రెస్ నాయకుడు జట్టి మల్లయ్యను పరామర్శించిన మంత్రి వివేక్
★ ASF: దహెగాం మండలంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌పై టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడి, ఐదుగురు అరెస్ట్